ఘనంగా ఆర్డిఓ సూర్యనారాయణ జన్మదిన వేడుకలు
కోదాడ,జులై 01(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ జన్మదిన వేడుకలు కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలలో డీఏవో దేవకరుణ ,అనంతగిరి తాసిల్దార్ రవికుమార్,మునగాల తాసిల్దార్ ఆంజనేయులు,డిటీ అనిల్,భవాని,చల్లా శీను,శ్వేత,రాధిక,పావని,విక్రం,నాగమణి,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.