నిజాంపేట్ మునిసిపల్ కమిషనర్ సౌజన్య ను కలిసిన డిప్యూటీ మేయర్
mbmtelugunews//కూకట్‌పల్లి,సెప్టెంబర్ 03:నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ లో నూతనంగా పదివి చేపట్టిన నిజాంపేట్ మునిసిపల్ కమీషనర్ డి సౌజన్య ని మంగళవారం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పులమొక్క అందించి శాలువాతో సత్కరించిన నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాలాజీ నాయక్,సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్,సుబ్బారావు,నాయకులు స్టాలిన్ రెడ్డి,మెహబూబ్ తదితరులు పాల్గొన్నారు.