Saturday, April 4, 2026
[t4b-ticker]

చిన్ననాటి నుండే పిల్లలకు ఇవ్వబత్తిపై ఆసక్తి కలిగించాలి:శివ స్వామి

చిన్ననాటి నుండే పిల్లలకు ఇవ్వబత్తిపై ఆసక్తి కలిగించాలి:శివ స్వామి

Mbmtelugunews//మహబూబ్ నగర్ జిల్లా,సెప్టెంబర్ 03:చౌల్లతండ,బంగారిగూడెం గ్రామము,పెద్దతండ గ్రామానికి సమీపంలో గల భోళా శంకరుడి అతిపురాతనమైన శివాలయంలో పూజారి శివ స్వామి మాటలలో చిన్ననాటి నుండే నుండే చిన్న పిల్లల్లో దైవ భక్తి పెంపొందిస్తే పిల్లలు పెరిగే కొద్ది ఎలాంటి తప్పులు చెయ్యరు.చెడు అలవాట్లకు లొనుకారు.పెద్దయ్యాక తప్పులు చెయ్యక
సమాజానికి సహాయపడేవారిగా ఎదుగుతారు. సమాజంలో మంచి
పౌరులుగా ఎదుగుతారు. కావున పిల్లలకు చిన్ననాటి నుండే దైవభక్తిపై ఆసక్తి కలిగే విధంగా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని శివ స్వామి అన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular