Sunday, June 28, 2026
[t4b-ticker]

స్వేరో ఐడియాలజీని గ్రామ గ్రామాన విస్తరించాలి : చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య

స్వేరో ఐడియాలజీని గ్రామ గ్రామాన విస్తరించాలి : చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య

Mbmtelugunews//కోదాడ, జూన్ 28(ప్రతినిధి మాతంగి సురేష్): స్వేరోస్ కోదాడ నియోజకవర్గం మినీ బూట్ క్యాంప్ స్థానిక ఎమ్మెస్ కళాశాల లో ఏర్పాటు చేశారు. కోదాడ నియోజకవర్గంలోని నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ కమిటీ సభ్యులకు శిక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చీఫ్ కన్వీనర్బల్ బల్గూరి దుర్గయ్య మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచనలో నుండి పుట్టిన స్వేరో ఐడియాలజీ చేస్తున్న జ్ఞాన యుద్ధం అణచివేయబడ్డ ప్రజలకు ఆయుధం లాంటిదని, ఈ జ్ఞాన యుద్ధాన్ని గడపగడపకు చేర్చే బాధ్యతను ప్రతి స్వేరో తీసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చెరుకుపల్లి కిరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చెడపంగ నాగర్జున, శివకృష్ణ, జ్యోతిరాణి, పాముల రాకేష్, వీరస్వామి, ప్రేమ్, రాజేష్, వివిధ గ్రామ కమిటీల సభ్యులు పాల్గొన్నారు..

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular