Monday, December 23, 2024
[t4b-ticker]

హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సీరియస్

- Advertisment -spot_img

హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సీరియస్

Mbmtelugunews//హైదరాబాద్,సెప్టెంబర్ 27(ప్రతినిధి మాతంగి సురేష్):హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ కోర్టులో హాజరవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం

వచ్చే సోమవారం ఉదయం 10.30 గంటలకు హాజరవ్వాలని ఆదేశం

కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారన్న హైకోర్టు.. అమీన్‌పూర్‌లో ఇటీవల ఓ భవనాన్ని కూల్చేసిన హైడ్రా

వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు సమాధానం చెప్పాలన్న హైకోర్టు

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular