వేటగాళ్ల విద్యుత్ తీగల ఉచ్చు కి సుక్కక్క అనే మహిళ మృతి.
Mbmtelugunews//జయశంకర్ భూపాలపల్లి జిల్లా,అక్టోబర్ 05:భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామం లో వేటగాళ్ల విద్యుత్ తీగల ఉచ్చు కి సుక్కక్క అనే మహిళ మృతి.
గ్రామ శివారులోని పత్తి చేనుకి కాపలా వెళ్లిన మహిళ రైతు.
గుర్తుతెలియని వ్యక్తులు అమర్చిన విద్యుత్ ఉచ్చుకు బలి.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన.