ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
Mbmtelugunews//మెదక్ జిల్లా, అక్టోబర్ 16:మెదక్ జిల్లా శివంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రత్నాపూర్ వద్ద కారు వాగులో పడటంతో ఏడుగురు మృతిచెందారు. డ్రైవర్ మినహా కారులోని ప్రయాణికులంతా ప్రాణాలు కోల్పోయారు.గాయపడిన డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



