మూసీ ప్రక్షాళన చేయండి కానీ పేద ప్రజల ఇల్లు కూల్చకండి
:బిజెపి మూసి నిద్ర కార్యక్రమంలో భాగంగా.
Mbmtelugunews//హైదరాబాద్,నవంబర్ 17 (ప్రతినిధి మాతంగి సురేష్)అంబర్పేట నియోజకవర్గం లోని తులసి రామ్ నగర్ బస్తీలో,మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న బాధితులతో ఒక రోజంతా గడిపేందుకు విచ్చేసిన ముఖ్య అతిథి నాయకులు రాష్ట్ర అధ్యక్షులు,కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి,గౌతమ్ రావు,స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.