Monday, April 28, 2025
[t4b-ticker]

కామాఖ్య మాతా విగ్రహ ప్రతిష్ఠ  ఆహ్వానము

కామాఖ్య మాతా విగ్రహ ప్రతిష్ఠ  ఆహ్వానము

Mbmtelugunews//మహబూబాబాద్,ఏప్రిల్ 26 (ప్రతినిధి మాతంగి సురేష్):అస్సాం రాష్ట్రంలో నీలాచల పర్వతాలలో గౌహతి నగరంలో కొలువై ఉన్న  శక్తీ పీఠాలలో ఒక్కటైన సృష్టి జన్మస్థానం అయిన యోని పీఠము రూపంలో దర్శనం ఇచ్చే కామాఖ్య మాతా
*దక్షిణా భారతదేశంలోనే అతిపెద్ద,తెలంగాణ రాష్ట్రములోనే మొట్టమొదటిది, భారత దేశంలోనే రెండవ అతిపెద్ద కామాఖ్య మాతా దేవాలయా నిర్మాణము *గుండ్రాతిమడుగు స్టేషన్ గ్రామము *కురవి* మండలం, *మహబూబాబాద్* జిల్లా ,*తెలంగాణ రాష్ట్రంలో* జరుగుచున్నది.
*కామాఖ్య మాతా* *
*విగ్రహ ప్రతిష్ట* కార్యక్రమం
తేదీ:  *4జూన్ 2025*
         *5జూన్ 2025*
         *6జూన్2025* 3రోజులు జరుగుచున్నది.ఈ కార్యక్రమంలో భారత దేశంలో ఉన్నటువంటి హిందువులు అందరూ ఆహ్వానితులే ,అందరూ ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు *కామాఖ్య మాతా ప్రతిష్ట* లో 3రోజులు పూజలు,3రోజులు హోమాలు ,ఊరేగింపులో పాల్గొనే అవకాశాన్ని అందరికీ కల్పిస్తున్నాము.

3రోజులు భక్తులకు అన్ని రకాలసౌకర్యాలు కల్పిస్తున్నాము.*కామాఖ్య మాతా అమ్మవారి ప్రతిష్ట* కార్యక్రమంలో భాగస్వామియై అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాము.
*గమనిక* పూజా సామాగ్రి కొరకు పూజలు హోమాలలో పాల్గొనే భక్తులు ముందస్తుగా మీ పేరును తెలియజేయగలరు.*దేవాలయ నిర్మాణానికి,విగ్రహ ప్రతిష్ఠకు,అన్నదానానికి సహకరించే భక్తులు దాతలు*
*శ్రీ చండీ కామాఖ్య ధాం*
*SBI BANK BAYYARAM*
A/C NO;*43852276481*
IFSC CODE: *SBIN0014359*
Contact: *6281874979*
*8985322314*
*9603960424*
*పీఠాధిపతి* శివ శక్తీ
*ప్రతాప్ నాథ్ గురు స్వామీ*
అందరికీ షేర్ చేయండి తెలియని వారికి తెలియ జేయండి.
P PAY,G PAY: నెంబర్*6281874979*
*9603960424*

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular