Friday, July 4, 2025
[t4b-ticker]

రేపు విద్యుత్ అంతరాయం

రేపు విద్యుత్ అంతరాయం

Mbmtelugunews//కోదాడ,జూన్ 21 (ప్రతినిధి మాతంగి సురేష్): రేపు విద్యుత్ కు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కోదాడ అవుట్ డోర్ సబ్ స్టేషన్ తమ్మర ఇండస్ట్రియల్ ఫీడర్ లకు అత్యవసరంగా మరమ్మతుల కోసం, విద్యుత్ లైన్ లకు అల్లుకున్న చెట్లు తొలగించడం కొరకు విద్యుత్ అంతరాయం ఉండును కాబట్టి ఈ ఫీడర్ పరిధిలోని ఖమ్మం క్రాస్ రోడ్, తమ్మర గ్రామం, ఇండస్ట్రియస్ కు విద్యుత్ అంతరాయం ఉండును కాబట్టి వినియోగదారులు సహకరించగలరని కోదాడ టౌన్ ఏఈ బానోతు నరసింహ నాయక్ తెలిపారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular