ఆర్థిక సహాయం అందించిన అంజి యాదవ్
Mbmtelugunews//కోదాడ, జులై 26 (ప్రతినిది మాతంగి సురేష్): మండల పరిధిలోని రామలక్ష్మి పురం గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ బూత్ అధ్యక్షులు సురేంద్రబాబు అమ్మ ఇటు వలె అనారోగ్య కారణంతో చనిపోయినది.ఆదివారం దశ దిన కర్మ ఉండటంతో బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ మల్లేబోయిన అంజి యాదవ్ వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోదాడ మండల అధ్యక్షులు గాదరి పుల్లారావు, జిల్లా కార్యవర్గ సభ్యుల ఎరగని రాధాకృష్ణ, మల్లెబోయిన వెంకటేష్ బాబు, మండల ఉపాధ్యక్షులు కృష్ణవేణి, ప్రధాన కార్యదర్శి శెట్టి కిరణ్ కుమార్, మండల కోశాధికారి మండల ఉపాధ్యక్షులు భూమా శ్రీనివాస్, కిసాన్ మోర్చా అధ్యక్షులు శరి రెడ్డి, బూత్ అధ్యక్షులు సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.



