Sunday, April 26, 2026
[t4b-ticker]

డివైడర్ ల గోడల పై పోస్టర్లు అంటించిన వారిపై చట్ట పరమైన చర్యలు…

డివైడర్ ల గోడల పై పోస్టర్లు అంటించిన వారిపై చట్ట పరమైన చర్యలు…

డివైడర్లు, ఫ్లైఓవర్ గోడలపై పోస్టర్లు అంటించ వద్దు – మున్సిపల్ చైర్‌పర్సన్ కుసుమ బాబు హెచ్చరిక..

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 26(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణ సుందరీకరణ కార్యక్రమంలో భాగంగా ప్రధాన రహదారుల మధ్య డివైడర్లు, ఫ్లైఓవర్ గోడలకు ఆకర్షణీయమైన రంగులు, బొమ్మలు వేయించినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు తెలిపారు. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు ఈ పెయింటింగ్స్‌పై వివిధ రకాల పోస్టర్లు అంటించి వాటి అందాన్ని దెబ్బతీస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు పట్టణ సౌందర్యానికి భంగం కలిగిస్తాయని పేర్కొంటూ, పోస్టర్లు అంటించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దే ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular