మన మెల్లచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం” నందు స్పెషలిస్ట్ డాక్టర్లు విచ్చేస్తున్నారు.
- గైనకాలజీ (స్త్రీ వైద్య నిపుణులు)
- పీడియాట్రిక్స్ (పిల్లల వైద్య నిపునులు)
- జనరల్ మెడిసిన్ (సాధారణ వైద్య నిపుణులు)
- ఆర్థోపెడిక్స్ (ఎముకల వైద్య నిపుణులు)
- ఆప్తమాలజీ (కంటి వైద్య నిపుణులు)
- డెంటల్ (దంత వైద్య నిపుణులు)



