చింతలపాలెం మార్చి 27 mbmtelugunews.com//:-చింతలపాలెం మండలం లో ని బుగ్గ మాధవరం సమీపంలో బండ్ల రేవు వాగు వద్ద రోడ్డుపై పాకుతూ ప్రత్యక్షం ముసలి పిల్ల. గురువారం రాత్రి అటుగా వాహనంపై వెళ్తున్న వ్యక్తులకు కనిపించడంతో మొబైల్ ఫోన్ లో చిత్రీకరించిన స్థానికులు.ముసలి బ్రిడ్జి పై పాకుతూ నీటిలోకి వెళ్తున్న దృశ్యం.బండ్ల రేవు వాగు వైపు వెళ్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
రోడ్డుపై పాకుతూ ముసలి పిల్ల
RELATED ARTICLES



