Sunday, April 12, 2026
[t4b-ticker]

పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సర్పంచి మందులు నాగయ్య

పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సర్పంచి మందులు నాగయ్య

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 12: మండల పరిధిలోని గుడిబండ గ్రామానికి చెందిన సీఎం శ్రీను & దేవకరుణ వెడ్డింగ్ యానివెర్సరీ మరియు వారి చిన్న కుమార్తె లావణ్య బర్త్డే వేడుకలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు గ్రామ సర్పంచి మందుల నాగయ్య పాల్గొని కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో 9 వ వార్డు మెంబెర్ ప్రేమ్ చందు, మాదాసి సుబ్బయ్య, మాదాసి నాగరాజు, పవన్, గోపి, ప్రవీణ్, కాలితిరిపి బాబు పాల్గొని సీఎం శ్రీను దంపతులకు మరియు వారి చిన్న కుమార్తె కు విషెస్ తెలియచేసినారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular