Thursday, August 6, 2026
[t4b-ticker]

రాష్ట్ర ఏర్పాట్ లో ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివి.

రాష్ట్ర ఏర్పాట్ లో ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివి.

:మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్.

Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 06(ప్రతినిధి మాతంగి సురేష్): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన సేవలు మరువలేనివని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. గురువారం కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రొపెసర్ జయశంకర్ సార్ 92 వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు.
అనంతరం చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమం లో జయశంకర్ కీలక పాత్ర పోసించి రాష్ట్ర ఏర్పాటలో కీలకపాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ తమనేబోయిన వీరబాబు, మనెమ్మ, సిబ్బంది సిబ్బంది ఆటో యూనియన్ వాళ్లు పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular