Wednesday, September 23, 2026
[t4b-ticker]

అన్నదానం మహాదానం.

అన్నదానం మహాదానం.

:గణనాధుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలి.

:కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్.

Mbmtelugunews//నడిగూడెం, సెప్టెంబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్): గణేష్ ని ఆశీస్సులతో ప్రజలందరూ సుభక్షంగా ఉండాలని మంచి పంటలు పండి రైతులకు మేలు జరగాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు తోపాటు ఉపాధి లభించాలని, ప్రతి ఒక్కరు వారు చేసే పనులలో విజయం సాధించి కోరుకున్న కలలు నెరవేరాలని గణేష్ ని ప్రార్థిస్తున్నామని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు.

మండల కేంద్రంలో వడ్డెర కాలనీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఈ నవరాత్రి ఉత్సవాలలో మహిళలు, పిల్లలు, వృద్ధులు అందరు భాగస్వాములు కావాలని ఆమె కోరారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నవరాత్రి ఉత్సవాలను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొని గణేష్ నిమజ్జన సమయంలో అధికారుల సలహాలు సూచనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి దున్న శ్రీనివాస్, ఉపసర్పంచి ఎలుగురి నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు శ్రీనివాస్, పందిరి వెంకటరెడ్డి, గుండు విజయరావు, బాణాల నాగరాజు, కాసాని శివకృష్ణ, వీరన్న, పల్లపు నాగేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి, ఆదిమల్ల సురేష్, శ్రీకాంత్, తిరుమలి, పల్లపు గోపాల్, వీరన్న, వీరబాబు, పల్లపు నాగేశ్వరావు, దానయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular