ఘనంగా జరిగిన స్తుతి యాగము
Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 15(ప్రతినిధి మాతంగి సురేష్): క్రిస్టియన్ మైనారిటీ నాయకులు యేసయ్య ఆధ్వర్యంలో 80 వ స్వాతంత్ర్య దీనోత్సవ కార్యక్రమం నిర్వహించి. స్తుతి యాగం కార్యాక్రమము. నిర్వహించారు. ఈ యాగంలో దేశ అభివృద్ధి క్షేమము కొరకు, భారీ వర్షాలు పడి ప్రాజెక్టులు నిండాలని రైతులు కొరకు భారముగా ప్రార్ధించారు. క్రిస్టియన్ సమాధుల స్థలం కొరకు, కమ్యూనీటి హాల్ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమం లో క్రిస్టియన్ నాయకులు శ్రవణ్ కుమార్, లూకాకుమార్, ఏజే శామ్యూల్, రామారావు, రూఫాస్ నాయక్, రమేష్, సైమన్, రాజేష్, ప్రభుదాస్, యేసు, కోటయ్య, జాన్, ప్రసాద్, శాంత వర్ధన్, పాలు చారీ, కోర్నెలి, ఏసుబాబు, సురేష్, డేవిడ్ తదితరులు పాల్గన్నారు.



