Wednesday, October 21, 2026
[t4b-ticker]

వికలాంగులకు ఉపాధి పనుల కేటాయింపు

వికలాంగులకు ఉపాధి పనుల కేటాయింపు

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 21(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో బుధవారం వీవీజీ రామ్‌జీv పథకంలో భాగంగా వికలాంగులకు ఉపాధి పనులు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి మందుల నాగయ్య వికలాంగులు చేస్తున్న పనులను పరిశీలించి, వారికి ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా వికలాంగులకు ఉపాధి లభించడంతో పాటు ఆర్థికంగా తోడ్పాటు అందుతుందని సర్పంచి మందుల నాగయ్య తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ పథకంలో భాగస్వాములై ఉపాధి పనుల్లో పాల్గొనాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ భిక్షం పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular