Wednesday, November 18, 2026
[t4b-ticker]

అయ్యప్ప దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి.

అయ్యప్ప దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి.

:వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరపతమ్మ సుధీర్

Mbmtelugunews//నడిగూడెం, నవంబర్ 18(ప్రతినిధి మాతంగి సురేష్): మంచి పంటలు పండాలని నిరుద్యగులకు ఉద్యోగాలు రావాలని కార్మికుlu కర్షకులకు వ్యాపారస్తులకు వారు చేసే పనులలో లాభం జరిగి మేలు జరగాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ ఆకాంక్షించారు. బుధవారం నడిగూడెం మండల కేంద్రంలో శిరిడి సాయిబాబా మందిరంలో గ్రామానికి చెందిన అయ్యప్ప మాల ధరించిన స్వాముల కు ఇరుముడి కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వాములకు చైర్మన్ తిరుపతమ్మ సుధీర్ ఆద్వర్యంలో అన్నదాన నిర్వహించారు. అనంతరం చైర్ పర్సన్ తిరుపతమ్మ సుదీర్ మాట్లాడుతూ 41 రోజులు ఎంతో భక్తిశ్రద్ధలతో అయ్యప్పను పూజించి ఈరోజు ఇరుముడి కట్టుకొని శబరి యాత్రకు బయలుదేరుతున్న అయ్యప్ప స్వాములు క్షేమంగా వెళ్లి దైవదర్శనాలు జరుపుకోవాలని అయ్యప్ప దీవెనలు అందరిపై ఉండాలని అందరికీ మేలు జరిగి గ్రామం అభివృద్ధి పదంలో ముందుకు జరగాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలదారులు, గురుస్వాములు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular