Monday, November 23, 2026
[t4b-ticker]

మానవత్వాన్ని చాటుకున్న ఆటో ట్రాలీ యూనియన్

మానవత్వాన్ని చాటుకున్న ఆటో ట్రాలీ యూనియన్

కోదాడ, నవంబర్ 23(ప్రతినిధి మాతంగి సురేష్): ది కోదాడ ఆటో ట్రాలీ యూనియన్ లో చిలుకూరు గ్రామానికి చెందిన షేక్ బనిగే సాహెబ్ అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. మా యూనియన్ తరపున ఆర్థిక సాయం,5001/- వారి కుటుంబానికి సోమవారం అందించడం జరిగింది. అనంతరం యూనియన్ అధ్యక్షులు చింత నాగేశ్వరావు మాట్లాడుతూ మా యూనియన్ లో ఎవరికీ ఏ ఇబ్బంది కలిగిన యూనియన్ తరపున వారికి ఆర్థిక సహాయం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మక్కల వీరస్వామి, కోశాధికారి సోమపంగు గోపి, మాజీ అధ్యక్షులు పర్వతం శీను మాజీ కోశాధికారి వేముల పున్నయ్య, రాజు, ఇతర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular