చలో హైదరాబాద్
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 18(ప్రతినిధి మాతంగి సురేష్):తెలంగాణ ఉద్యమకారుల విస్తృత స్థాయి సమావేశం సదస్సుకు కోదాడ నుండి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి హైదరాబాద్ బయలుదేరిన ఉద్యమకారులు. ఈ కార్యక్రమంలో కుక్కడపు బాబు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కోదాడ మండల అధ్యక్షులు కోళ్లూరి వెంకటేశ్వర్లు, మునగాల మండల అధ్యక్షులు పోలంపల్లి వెంకటేశ్వర్లు, అనంతగిరి మండల అధ్యక్షులు ధారావత్ సైదులు, తొలి దశ మలిదశ ఉద్యమకారులు ఏనుగుల యల్లేశ్వరరావు, ఎస్ కే మీరా, కరుణాకర్, బచ్చు రాజ్యం, సత్యనారాయణ, బొమ్మగంటి వీరబాబు, రాములు, అంబాల వెంకటి, నాగేశ్వరరావు, యాదాద్రి తదితరులు పాల్గొన్నారు.



