సూర్యాపేట జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) నాగారం మండలంలోని వీరబోయిన గూడెంలో ఎలాంటి ఇసుక పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక రవణ జరుగుతోంది 3 ఫీట్ల తోవాల్సిన ఇసుకను 25 నుంచి 30 ఫీట్లు తవ్వడం వలన భూగర్భ జలాలు అడుగంటి ఏటి పరివాహక ప్రాంతంలో ఉండబడిన వ్యవసాయ భూములకు భవిష్యత్తులో నీరు అందే అవకాశం కోల్పోతారు. ఈ అక్రమ ఇసుక వ్యాపారం తుంగతుర్తి నియోజకవర్గం లో జాజిరెడ్డిగూడెం పేరబోయిన గూడెం వర్ధమాన కోట తాటిపాముల అనంతారం జానకిపురం అజంపేట పరిసర ప్రాంతాల్లో విచ్చలబడిగా వందల కొద్ది లారీలతోని ఇసుకను ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా హైదరాబాద్ తరలిస్తున్నారు ఈ లారీలకు జిపీయస్ ట్యాగ్ ఒక కారులో వేసి ఆ కారణం లోడ్ చేయాల్సిన ప్రాంతానికి పంపిస్తారు లారీలు మాత్రం హైదరాబాద్ కి వెళ్తాయి ఇట్టి అక్రమ ఇసుక వ్యాపారం లో రాష్ట్ర మంత్రి కేటీఆర్ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్థానిక సభ్యులు కిషోర్ కుమార్ భాగస్వాములుగా కొనసాగుతోంది అందుకే ప్రజలు రోడ్డు ఎక్కి ఇసుకకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రభుత్వం నిలువరించకపోవడానికి కారణం కేటీఆర్ కారణం అందుకే పోలీసులు రెవిన్యూ డిపార్ట్మెంట్ చూస్తున్న చూడనట్టు గా, రెవిన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్రమ డబ్బుకు ఆశపడి అధికారానికి లొంగి కేసు నమోదు చేయకుండా వ్యవహరిస్తున్నారు కానీ సామాన్య రైతులు ప్రజలు అడిగితే భౌతిక దాడులు చేపిస్తారు పోలీస్ కేసు నమోదు చేయిస్తారు ఈ చట్టవేత్త కార్యకలాపాల వలన ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం కలగక తప్పదు ఈ అవినీతిని ఎదుర్కొనేందుకు ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. తుంగతుర్తి నియోజకవర్గం లో భూధందాలు అక్రమ ఇసుక వ్యాపారం భౌతిక దాడులకు తుంగతుర్తి నియోజకవర్గం నిలయంగా మారింది ప్రజలారా తుంగతుర్తి నియోజకవర్గం లో జరుగుతున్న అవినీతి వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించేందుకు మనిషి మనిషి మాట్లాడుకుని విస్తృత ప్రచారం చేసి ఈ పఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిందిగా వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీ గెలిపించాల్సిందిగా అభ్యర్థన చేస్తున్నాం ఈకార్యక్రమంలో కడారి సన్దీప్ యాదవ్, మధు, వెలుగు భరత్, తదితరులు పాల్గొన్నారు