నల్గొండ జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు)*కేతపల్లి*నకిరేకల్ నియోజకవర్గం బిజిఆర్ ఫౌండేషన్ ఆద్వర్యంలో బాధితునికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన నకిరేకల్ ఏంపీపి బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు దంపతులు.కేతపల్లి గ్రామానికి చెందిన *మైనం శివ* ఇటివలే రోడ్డు ప్రమాదంలో గాయపడగా తక్షణఖర్చుల నిమిత్తం 5000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన నకిరేకల్ ఏంపీపి దంపతులు.