*తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం*
*తుంగతుర్తి ప్రాంత పొలిమేరలు దాటనియం హెచ్చరించిన తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సొజు నరేష్*
సూర్యాపేట జిల్లా mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు)తుంగతుర్తి నియోజక వర్గం ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
👉 తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా మద్యంతర ఎలక్షన్లు వస్తాయి మళ్లీ నేనే ఎమ్మెల్యే అని మాట్లాడడం ఆయన నియంతృత్వానికి నిదర్శనం అని ఇది తుంగతుర్తి ప్రజల తీర్పును అవమానించడమేనని మద్యంత్ర ఎలక్షన్లు వస్తాయి అని మాట్లాడడం వెనుక గాదరి కిషోర్ కుమార్ కుట్ర బహిర్గతం అయింది
👉 తుంగతుర్తి ప్రజలు ఏరి కోరి గెలిపించుకున్న తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్యే మందుల సామెల్ కి ఏం జరిగినా గాదరి కిషోర్ ఆయన అనుచరులు బాధ్యులని ఇలాంటి వ్యాఖ్యలు మరొకసారి మాట్లాడితే గాదరి కిషోర్ ని ఈ ప్రాంత పోలిలమెర కూడా తాకనివ్వం బిడ్డ ఒళ్ళు దగ్గర ఉంచుకో..