సూర్యాపేట జిల్లా(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) తుంగతుర్తి లాయర్ల భారు అసోసియేషన్ కు ఎన్నిక జరిగిన సందర్భంగా బారుకు అసోసియేషన్ కు జాయింట్ సెక్రటరీ గ ఎన్నికైన బారు అసోసియేషన్ సభ్యులు మల్లేపాక రవి కుమార్ ను ఈరోజు తుంగతుర్తి “లా”కార్యాలయంలో తెలంగాణ దళిత సంఘాల జేఏసీ రాష్ట్ర ఛైర్మెన్ బొజ్జ శ్రీదర్ వారికి శాలువా కప్పి సన్మానం చేశారు.ఈకార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు శోభన్ బాబు,నర్సయ్య,శ్రీను,పి.నాగరాజు, కే.చైతన్య,వంశీ,చారి తదితరులు పాల్గొన్నారు.