సూర్యాపేట జిల్లా; తుంగతుర్తి నియోజకవర్గ:(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి గ్రామం శ్రీరామ ఫంక్షన్ హాల్ లో రేపు జరిగే కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ర్యాలీ,కార్నర్ మీటింగ్ ప్రచారానికి సంబంధించి.
జాజిరెడ్డిగూడెం మరియు నాగారం మండలలా నుండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ముఖ్య నాయకులు అన్ని గ్రామ శాఖల అధ్యక్షులకు నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొని రేపటి కార్యక్రమానికి దిశానిర్దేశం చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు
మందుల సామేలు
ఈ కార్యక్రమంలో డిసిసి జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్,నాగారం మండల జిల్లా ప్రాదేశిక సభ్యులు కడియం ఇందిర పరమేశ్వర్, జాజిరెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరపాక సత్యం , అను రెడ్డి రాజిరెడ్డి ,నాగారం మండలం తోడుసు లింగయ్య యాదవ్, ఎన్నికల కోఆర్డినేటర్ అభిషేక్ రెడ్డి,బుచ్చిబాబు, పేరాల పూలమ్మ, ఎన్నికల కోఆర్డినేటర్ అభిషేక్ రెడ్డి, జిల్లా స్థాయి నాయకులు , మండల స్థాయి నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు,అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.