Thursday, December 25, 2025
[t4b-ticker]

అమ్మ బాబోయ్ అపోలో …❓

అమ్మ బాబోయ్ అపోలో …❓

Mbmtelugunews//చిత్తూరు, ఆగష్టు 26:అపోలో మెడికల్ కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ సుమారు 200 మంది విద్యార్థులు కాదు 700 మంది కి ఫుడ్ పాయిజన్ …❓

▪️అత్యంత రహస్యంగా వైద్యం … విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న యాజమాన్యం.

▪️22 ఆగష్టు నా ఒక విద్యార్థి ఆత్మ హత్య చేసుకుంటే మరుసటి రోజు నుండి 26తేదీ వరుకు సెలవు ప్రకటించింది అపోలో హాస్పిటల్ యాజమాన్యం.

▪️చిత్తూరు అపోలో మెడికల్ కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్, ఫుడ్ పాయిజన్తో 70 దాకా మంది విద్యార్థులకు అస్వస్థత

▪️విషయాన్ని రహస్యంగా ఉంచాలని ప్రయత్నించిన యాజమాన్యం.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular