Friday, December 26, 2025
[t4b-ticker]

అనంతపురం జిల్లాలో సీతయ్య లు…❓

అనంతపురం జిల్లాలో సీతయ్య లు…❓

Mbmtelugunews//అనంతపురం జిల్లా,తాడిపత్రి, ఆగష్టు 28:ఎవరి మాటా వినరు అన్నట్లు ప్రవర్తిస్తున్న పోలీసులు.

▪️అధికార పార్టీ మారిన తరువాత కూడా తీరు మార్చుకొని పోలీసులు.

▪️ఏపీ వ్యాప్తంగా తలలు పట్టుకుంటున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలు,మంత్రులు …❓

▪️నేడు తాడిపత్రిలో ఏకంగా టీడీపి ఎమ్మెల్యే పై ఘాటు వ్యాఖ్యలు చేసిన స్తానిక సీఐ.

*▪️నువ్వు చెప్పితే నేను పనీ చేయాలా అంటూ ఎమ్మెల్యే కు సమధానం …❓*

▪️సాక్ష్యాత్తు ఎమ్మెల్యే కే ఈ విధంగా స్పందిస్తే సాధారణ ప్రజల పరిస్థితీ …❓

▪️ఇసుక మాఫియా ట్రిప్పర్ల అడ్డుకోవాలని  సిఐ కి ఫోన్ చేయగా “నువ్వు చెబితే కేసు పెట్టాల అని ” నిర్లక్ష్యంగా మాట్లాడిన సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి.

▪️ధర్నా చేస్తున్న తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular