ఏసిపి అమరగాని కృష్ణయ్య గౌడ్ ని కలిసిన కోదాడవాసులు
Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 29(ప్రతినిధి మాతంగి సురేష్):హైదరాబాద్ ఎల్ బి నగర్ ఏసిపి అమరగాని కృష్ణయ్య గౌడ్ ని ఆదివారం హైదరాబాద్ లోని వారి కార్యాలయం లో గుండెపంగు రమేష్,కత్తి వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది.ప్రజాయుద్ధ నౌక,ప్రముఖ వాగ్గేయకారులు,సినీ గేయ రచయిత మాస్టార్జీ ని ఆదివారం హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది.



