10వ తరగతి విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళన
Mbmtelugunews//కోదాడ, జులై 27 (ప్రతినిధి మాతంగి సురేష్)జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కోదాడ ( 1996-97) బ్యాచ్ ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని అల్వాలపురం రోడ్డు, సన్ సిటీ వెంచర్ కోదాడలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పై సంవత్సరాల తరువాత మిత్రులందరూ తమ కుటుంబ విశేషాలను, కష్ట సుఖాలను కలసి పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో
సింగు నాగేశ్వరరావు, ఆలేటి రాంబాబు, పిడతల హనుమంతరావు, జిల్లపల్లి లింగయ్య, షేక్ అలీ, సింగు ఉపేందర్, గంధం బుచ్చారావు, పోకల శేఖర్, గంట సూర్య ప్రకాష్, పోల విజయ్,యారా రామారావు, కె బాలాజీ, టి ఉపేందర్, బుసి నరసింహారావు, బి సైదా, రవీందర్ రెడ్డి, హరిబాబు, చిరంజీవి, రామ్మోహన్,పుల్లయ్య, ఇమాంపాషా, నాగేంద్రబాబు, నాగరాజు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.



