పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి
:మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ పందిటి నవీన్ కుమార్ మాదిగ
Mbmtelugunews// కోదాడ సెప్టెంబర్ 17 ( ప్రతినిధి మాతంగి సురేష్): ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్, అన్ని అనుబంధ సంఘాల ఉద్యమ నాయకులకు కాలేజ్ యాజమాన్యాలు ది 18/09/2025 పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉదయం, 11:00 గంటలకు
స్థలం: రంగా థియేటర్ చౌరస్తాలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ ర్యాలీకి ప్రతి ఒక్కరు హాజరుకావాలని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ పందిటి నవీన్ కుమార్ మాదిగ తెలిపారు.



