Sunday, February 8, 2026
[t4b-ticker]

51వ రాష్ట్ర కబడ్డీకి సూర్యాపేట జిల్లా బాలుర జట్టు ఎంపిక

51వ రాష్ట్ర కబడ్డీకి సూర్యాపేట జిల్లా బాలుర జట్టు ఎంపిక

Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 04( ప్రతినిధి మాతంగి సురేష్): 51వ తెలంగాణా రాష్ట్ర కబడ్డీ పోటీలకు జూనియర్స్ సూర్యాపేట జిల్లా కబడ్డీ బాలుర జట్టు ఎంపిక చేసినట్లు సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్ రెడ్డి, నామా నరసింహ రావు ఒక ప్రకటనలో తెలిపారు. … ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 5నుండి 7 తేదివరకు మహబూబ్ నగర్ లో జరగబోయే తెలంగాణా రాష్ట్ర 51వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటారు అని వారు అన్నారు. ఎంపికైన క్రీడాకారుల వివరాలు :1) బి సైదులు (కెప్టెన్ ) 2) బి నరసింహ 3)కే నరేందర్ 4)బి సాయి 5)జె యాకస్వామి 6)షేక్ యాసీన్ 7) వై సాయిగౌతమ్ 8)షేక్ జావీద్ 9)బి తెజేష్ 10)టి భరత్ చంద్ర 11)ఆర్ చంద్ర హరి 12)షేక్ ఇమ్రాన్ 13)ఏ చందు 14)జి దీరజ్, స్టాండ్ బైగాలుగా :వి గౌతమ్, కే కొటేష్ ఎంపికైనట్లు వారు తెలిపారు. క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి లో జిల్లా అసోసియేషన్ కు మంచి పేరు తీస్కొని రావాలి అని వారు అన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular