Sunday, February 8, 2026
[t4b-ticker]

రోడ్డు భద్రతా పాటించాలి:జూనియర్ సివిల్ జడ్జ్ భవ్య.

రోడ్డు భద్రతా పాటించాలి:జూనియర్ సివిల్ జడ్జ్ భవ్య.

Mbmtelugunews//కోదాడ, జనవరి 06( ప్రతినిధి మాతంగి సురేష్): మంగళవారం పట్టణంలోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో జరిగిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి భవ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశలో చదువుపై దృష్టి పెట్టాలని ఇతర వాహనాలను చూడాలని ఆలోచన చేయవద్దని పొరపాటున డ్రైవింగ్ చేసి ప్రమాదానికి గురైతే కుటుంబానికి దూరమవుతారని ఉపాధ్యాయులు విద్యార్థులకు రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సత్యనారాయణ, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఉయ్యాల నరసయ్య, పాఠశాల ప్రిన్సిపల్ బెజ్జంకి జగన్ మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ పిఎస్ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular