
సూర్యాపేట జిల్లా(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) నాగారం మండల పరిధిలోని లక్ష్మాపూరం గ్రామ నివాసి మాజీ ఉపసర్పంచ్ జిల్లా బీజేపీ నాయకులు దేశాగాని నర్సయ్య ముదిరాజ్ సతీమణి యమున చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మత్సశాఖ అధ్యక్షులు మైసా శ్రీనివాస్ మరియు సంఘం నాయకులు వీరితో పాటు ఈర్యక్రమంలో నాసు సుబ్బయ్య,వెంకటయ్య, గండెల శ్రీను,జనార్దన్,బాలయ్య,సాగర్ తదితరులు పాల్గొన్నారు.



