హైదరాబాద్ (mbm telugu న్యూస్ ప్రతినిధి శోభన్ బాబు) ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాసీంపై ఉన్న రెండు క్రిమినల్ కేసులను కొట్టేసిన హైకోర్టు.
నిబంధనలకు విరుద్ధంగా ఓయూ ప్రాంగణంలో ఖాసీం ధర్నా నిర్వహించారని కేసులు నమోదు చేసిన పోలీసులు.
ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ వేసిన ప్రొఫెసర్ ఖాసీం.
వాదనల అనంతరం.. కేసులను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు.



