Sunday, April 26, 2026
[t4b-ticker]

తాగునీటి సమస్య రాకుండా ముందస్తుగా చర్యలు

తాగునీటి సమస్య రాకుండా ముందస్తుగా చర్యలు

:సర్పంచి మందుల నాగయ్య

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 26(ప్రతినిధి మాతంగి సురేష్): రానున్న వేసవ కాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నామని గ్రామ సర్పంచి మందుల నాగయ్య అన్నారు. వాటర్ పైప్ లైన్లను మరమ్మతులు చేయిస్తున్న సర్పంచి నాగయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎక్కడైతే పైప్ లైన్లు మరమ్మతులు ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయించి ప్రజలకి నీరు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular