Saturday, May 9, 2026
[t4b-ticker]

మీసాల ఆరోగ్యంకు ఆర్థిక సహాయం అందిస్తామన్న గ్రామ నాయకులు

మీసాల ఆరోగ్యంకు ఆర్థిక సహాయం అందిస్తామన్న గ్రామ నాయకులు

Mbmtelugunews//కోదాడ, మే 09( ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని రామలక్ష్మీపురం గ్రామానికి చెందిన మీసాల ఆరోగ్యంకు యాక్సిడెంట్ అయ్యి కాలు తీసేయడం జరిగినది. వారు నిరుపేద కుటుంబం వారిని ఆర్థికంగా ఆదుకోవాలని ఉద్దేశంతో గ్రామంలో నాయకులు ఆరోగ్యం ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించి ఆర్థికంగా ఆదుకుంటామని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్, మాజీసర్పంచ్ కొప్పుల శ్రీనివాసరెడ్డి, మాజీ పిఎసిఎస్ చైర్మన్ అన్నెం వెంకటరెడ్డి, మాజీ సర్పంచి బెల్లంకొండ బ్రహ్మం, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అన్నెం అంజి రెడ్డి,కాంగ్రెస్ గ్రామ శాఖ కొప్పల సాగర్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ కొప్పుల సుభాష్ రెడ్డి, డిసిసి చైర్మన్ కొప్పల కోటిరెడ్డి, అన్నెం పెద్ద వెంక రెడ్డి, కొప్పుల లక్ష్మారెడ్డి, కొప్పుల వెంకటరెడ్డి, అన్నెం మోహన్ రెడ్డి, ఎర్రబోలు అంజిరెడ్డి, అన్నెం శ్రీనివాస్ రెడ్డి, తుపాకుల వీరయ్య, వెంగల్ రెడ్డి వీర నాగిరెడ్డి, వెంగల్ రెడ్డి వెంకటరెడ్డి, అన్నెం రాజశేఖర్ రెడ్డి, తుపాకుల గురవయ్య, పాముల అమీన్, రుద్రపం కొండలు, పాముల మైసయ్య, పాముల నారాయణ, పాములు వెంకటేశ్వర్లు, పాముల పెద్ద సైదులు, రెడపంగు మధు, రెడపంగు శ్రీను, పాముల రాజశేఖర్ తదితరులు పరామర్శించారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular