డిఎండబ్ల్యూఓని కలిసిన కోదాడ నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు
Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 05(ప్రతినిధి మాతంగి సురేష్) : కోదాడ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు డాక్టర్ వి యేసయ్య నూతనంగా సూర్యాపేట జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర గా బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి కోదాడ నియోజకవర్గ క్రైస్తవుల తరఫున వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారిని కలిసిన వారిలో మైనారిటీ వెలిఫర్ జూనియర్ అసిస్టెంట్ చంద్రు, గిరి, కోదాడ నియోజకవర్గం పాస్టర్స్ ప్రభుదాస్, బ్రదర్ రాంబాబు తదితరులు ఉన్నారు.



