Friday, September 18, 2026
[t4b-ticker]

భవానినగర్ గణనాధుని వద్ద పీటలపై కూర్చున్న నలజాల శ్రీనివాసరావు కుటుంబం

భవానినగర్ గణనాధుని వద్ద పీటలపై కూర్చున్న నలజాల శ్రీనివాసరావు కుటుంబం

Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్17(ప్రతినిధి మాతంగి సురేష్) : గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు భవానీ నగర్ లో వరసిద్ధి వినాయక దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద పీటలపై కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎర్రవరం పిఎసిఎస్ చైర్మన్ నల్లజాల శ్రీనివాసరావు కుటుంబం. అనంతరం ఆయన మాట్లాడుతూ భవాని నగర్ లో వరసిద్ధి వినాయక దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మంటపంలో పీటలపై కూర్చొని పూజలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పట్టణ, మండల ప్రజలు వినాయకుని దేయ వలన విజ్ఞతలు తొలగి ఆ యురారోగ్యాలతో, సుఖసంతో షాలతో ఉండాలని, ప్రజలు భిక్షంగా ఉండి అభివృద్ధి చెందాలని మహాగణపతిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వరసిద్ధి వినాయక దేవాలయ చైర్మన్ ముండ్రా రామారావు, 19 వ వార్డు కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు హాజీ నాయక్, పులి వెంకటేశ్వర్లు, పోటు రంగారావు, అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మారేళ్ల వెంకట రెడ్డి, డేగ Shaving, బాడిషా రామరావు, లాయర్ రామకృష్ణ, బొబ్బ సత్యనారాయణ రెడ్డి, కడివేటి బాబురావు, ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular