Saturday, August 29, 2026
[t4b-ticker]

కోదాడ టౌన్ సిఐని తక్షణమే సస్పెండ్ చేయాలి.

కోదాడ టౌన్ సిఐని తక్షణమే సస్పెండ్ చేయాలి.

:బిజెపి రాష్ట్ర నాయకులు ఓర్సు వేలంగి రాజు

Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 29(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ పట్టణంలో నీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మహిళలపై విచక్షణ రైతంగా చేయి చేసుకొనే అసభ్యకరంగా మాట్లాడుతున్నారు పట్టణ సిఐని తక్షణమే సస్పెండ్ చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు ఓర్సు వెలంగి రాజు అన్నారు. గత రెండు రోజుల నుంచి కోదాడ పట్టణంలో శాంతిభద్రతలు పరిరక్షణ పోలీసులే మహిళలపై శిక్షణ రైతంగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న సిఐ తీరుపై వేలంగి రాజు మాట్లాడుతూ అమాయక ప్రజల డబ్బా కోట్లను విచక్షణారహితంగా తొలగిస్తూ ఏంటని ప్రశ్నించిన మహిళలను మహిళలని చూడకుండా చేయి చేసుకున్న సిఐని తక్షణమే సస్పెండ్ చేయాలని అన్నారు. సిఐటి మట్టిస్థిమితం బాగాలేదని తక్షణమే తను మంచి హాస్పిటల్ లో చూయించుకుంటే మంచిదని అన్నారు. ప్రశాంతంగా ఉండే కోదాడలో అలజడలు సృష్టించే పట్టణ సీఐ మాకొద్దు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, డబ్బా కోట్ల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular