Monday, November 2, 2026
[t4b-ticker]

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవడంలో గెజిటెడ్ సంతకంతో ఇబ్బందులు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవడంలో గెజిటెడ్ సంతకంతో ఇబ్బందులు

:గ్రాడ్యుయేట్స్ గెస్టేడ్ సైన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడి కాపులు.

:సంతకాలు పెట్టని గెజిటెడ్ అధికారులు.

:గ్రాడియట్స్ ఎమ్మెల్సీ ఓటు అప్లై చేయాలంటే రెండు రోజులు పని మానుకోవాల్సిందే.

Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 31(ప్రతినిధి మాతంగి సురేష్):ఫాం- 18 ద్వారా 2023 నవంబర్ నాటికి డిగ్రీ,లేదా దానికి సమానమైన డిప్లమా పూర్తి చేసిన వారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.చివరి తేదీ నవంబర్ 06 అభ్యర్థి కచ్చితంగా వరంగల్,ఖమ్మం,నల్గొండ పరిధిలోని పౌరుడై ఉండాలి.

కావలసిన సర్టిఫికెట్ లు

ఓటర్ ఐడి కార్డు (ఈపిఐసి), ఆధార్ కార్డు, డిగ్రీ / గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబర్ తో ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి.

తహసిల్దారుని వివరణ అడగగా

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకున్నాక సంబంధిత పత్రాలపై గెజిటెడ్ సంతకం కొరకు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. సంబంధిత పత్రాల ఒరిజినల్సు తీసుకోని వచ్చి మా కార్యాలయంలో చూయించి గెజిటెడ్ సంతకం పెట్టించుకోని కార్యాలయంలో సమర్పించవచ్చని అన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular