కోదాడ,అక్టోబర్09(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కమిషనర్ గా వెంకటేశ్వర్ నాయక్ త్వరలో భాధ్యత లు స్వీకరించనున్నారు. ఎన్నికల నిర్వహణ నైపద్యంలో గతంలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ ఆయన విషయం తెలిసిందే. కాగా మరోసారి మున్సిపల్ కమిషనర్ల బదిలీలు అకస్మాత్తుగా జరగడం గమనార్హం.
కోదాడ మున్సిపల్ కమిషనర్ బదిలీ
RELATED ARTICLES



