కోదాడ,జనవరి 22(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఈనెల 17వ తారీఖున విజయవాడ హైదరాబాద్ హైవే పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో మన కోదాడ ప్రాంతానికి చెందిన బత్తుల శేఖర్ s/o బత్తుల యాదగిరి రత్నవరం గ్రామం,నడిగూడెం మండలం వాస్తవ్యుడు ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో సీరియస్ కండిషన్లో జాయిన్ అవ్వడం మనందరికీ తెలిసిన విషయమే.

అతనికి బ్రెయిన్ లో మల్టిపుల్ బ్లడ్ క్లాటింగ్,స్కల్ ఫ్రాక్చర్,లెగ్స్ ఫ్రాక్చర్,లంగ్స్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి ఇందుకోసం మన దగ్గర బంధువైనటువంటి శేఖర్ కోసం అతని ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఎంతో కొంత సహాయం చేయాలని వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.కావున సహాయం కోరకు గూగుల్ పే,ఫోన్ పే నెంబర్ 9182027948కి సహాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నారు.



