హైదరాబాద్,ఏప్రిల్ 11 (mbmtelugunews)ప్రతినిధి మతం సురేష్:మహాత్మ జ్యోతిరావు పూలే 198 వ జయంతి వేడుకలు మాజీ మంత్రివర్యులు మల్కాజ్ గిరి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తో కలిసి ఎల్బీనగర్ చౌరస్తాలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు
డా,,అంజి యాదవ్
మహాత్మ జ్యోతిరావు పూలే 198 వ జయంతి వేడుకలలో డా,, అంజి యాదవ్
RELATED ARTICLES



