రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి:సిపిఐ సిపిఎం కాంగ్రెస్ నాయకులు
చిలుకూరు,మే 09(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలుకూరు మండల పరిధిలోని పోలేనిగూడెం,ఆచార్యులగూడెం,చేన్నారిగూడెం,జెర్రిపోతులగూడెం గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. రఘువీర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లకు పిలుపునిచ్చారు.దేశంలోనే అత్యధిక మెజారిటీ నల్లగొండ ఎంపీ అభ్యర్థికి ఉండాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గీత వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శి హనుమంతరావు,ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య,జెడ్పిటిసి బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు,ఆచర్లగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు మైలారి శెట్టి రాంబాబు,సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,తిరుపతయ్య,శ్రీనివాస్,వెంకయ్య,నర్సిరెడ్డి,వీరబాబు,పుల్లారావు,వెంకటేశ్వర్లు,బిక్షం కార్యకర్తలు పాల్గొన్నారు



