ఓటు హక్కును వినియోగించుకున్న పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి దంపతులు
కోదాడ,మే 13 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి దంపతులు తన ఓటును మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి మెజార్టీ కేంద్రంలోని అత్యధిక మెజార్టీ రాబోవుతుందని ఈ మెజార్టీని రాహుల్ గాంధీకి కానుకగా ఇవ్వబోతున్నామని అన్నారు.



