Wednesday, July 9, 2025
[t4b-ticker]

మార్నింగ్ న్యూస్ అఫ్ డేట్

మార్నింగ్ న్యూస్ అఫ్ డేట్

న్యూస్ అఫ్ డేట్,జూన్ 28(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్ తెలంగాణలో భారీ వర్ష సూచన..

ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిసే అవకాశం…

విజయవాడ బృందావన్ కాలనీలో ఘోరం ,,మూర్తి అనే వ్యక్తిని నరికి చంపిన యువకుడు మణికంఠ….

సీఎం రేవంత్ వరంగల్ పర్యటన వాయిదా,,, ఈరోజు కూడా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి…

కెసిఆర్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ,, నరసింహారెడ్డి కమిషను రద్దు చేయాలని పిటిషన్..

నేడు ఏపీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడుగా పల్ల ప్రమాణం మంగళగిరి టిడిపి సెంట్రల్ ఆఫీస్ లో కార్యక్రమం..

నేడు నల్గొండ డిసిసిబి చైర్మన్ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్,,,

ముంబై,,,,12 ఏళ్ల కనిష్టానికి చేరిన వాణిజ్య బ్యాంకులో మొండి బకాయిలు…

భారత్ లోనే అత్యంత విలువైన బ్రాండ్ గా టాటా గ్రూప్ బ్రాండ్ ఫైనాన్స్,,,, ఇండియా నివేదిక,,,

జులై 3 నుంచి భారీగా పెరగనున్న జియో రీఛార్జ్ ధరలు…

ఐఏఎస్ అధికారి పీయూష్ కుమార్ ను రిలీవ్ చేసిన కేంద్రం,, ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శిగా పియుష్ కుమార్…

అంబుజా సిమెంట్స్ లో ఆదాని సిమిటేషన్ విలీనం,,ఆమోదం తెలిపిన బోర్డ్…

24 ఏళ్ల కాలంలో ఎప్పుడు ప్రభుత్వం నుంచి లేదా రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లను ఎదుర్కోలేదు,,, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్…

బీహార్ లో వరుసగా కులుతున్న వంతెనలు,, కిషన్గంచి జిల్లాలో కూలిన మరో వంతెన,,,వారం రోజుల వ్యవధిలో నాలుగో ఘటన,,,

అమర్నాథ్ యాత్రకు స్పాట్ రిజిస్ట్రేషన్ కేంద్రం ప్రారంభం,, తొలిరోజు 350 మంది పేర్లు నమోదు…

అమెరికాలో 2.6 కోట్లు దాటిన ఆసియన్ల జనాభా,,,

చంద్రుడి శిలలపై పరిశోధనలు చేయాలని విదేశీ శాస్త్రవేత్తలకు చైనా ఆహ్వానం,,,

నేడు పీవీ నరసింహారావు 103 జయంతి,,,, పివి ఘాట్ దగ్గర నివాళులర్పించనున్న నేతలు,,,

టి20 వరల్డ్ కప్ లో మూడోసారి ఫైనల్ చేరిన భారత్…
టోర్నీలో ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ కీ చేరిన భారత్.. రేపు దక్షిణాఫ్రికాతో తలపడనున్న భారత్..

ఫోన్ టాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదురు,,,,, ప్రణీత్ రావు ,భుజంగరావు తిరుపతన్నల బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన కోర్టు

సైబరాబాద్ పరిధిలో 18 మంది ఇన్స్పెక్టర్ల బదిలీలు..

నీట్ పేపర్ లీకేజీలో బీహార్ చెందిన ఇద్దరిని అరెస్టు చేసిన సిబిఐ,,..

పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ ప్రసంగం,,, దేశవ్యాప్తంగా బుల్లెట్ ట్రైన్ తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంది…

నేడు తెలంగాణ ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల,, మధ్యాహ్నం 3 గంటలకు వెబ్సైట్లో తెలంగాణ టెన్త్ సప్లమెంటరీ ఫలితాలు,,

రేపు కలెక్టర్లతో సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్,,,,ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారపై కలెక్టర్లతో సమీక్ష,,,

ఎండిరప్పపై పోకో చట్టం కేసు నమోదు,,,,సాయం కోసం ఇంటికెళ్తే తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించారని పోలీసులకు తల్లి ఫిర్యాదు…

మాల్దీవులు అధ్యక్షుడు మహీజ్జు పై చేతబడి చేశారన్న ఆరోపణలతో ఇద్దరు మంత్రులను అరెస్టు చేసిన పోలీసులు…

పిసిసి అధ్యక్షుడిపై అధిష్టానందే నిర్ణయం,,,, సీఎం రేవంత్ రెడ్డి

జులై 1 నుంచి ఇంటి వద్ద పెన్షన్లు ఏపీ ప్రభుత్వం…

ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ కీ పెన్ప్రెంటర్ 2024 పురస్కారం,,,

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular