ఆకృతి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో బానోతు రవీందర్ నాయక్ డైరెక్టర్లను ప్రమోట్
Mbmtelugunews//హన్మకొండ,జనవరి 10(ప్రతినిధి మాతంగి సురేష్):హన్మకొండ జిల్లా బాలసముద్రంలోని ఆకృతి డెవలపర్స్ ఆఫీసులో సీఈవో ఆధ్వర్యంలో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు విఎన్ నాయక్,మహిళా అధికార ప్రతినిధి పోరిక ఆర్పిత లక్ష్మన్ నాయక్,సీనియర్ జర్నలిస్ట్ భూక్య శ్రావణ్ నాయక్ ఆధ్వర్యంలో డిఎం లకు ప్రమోట్ చేసిన చైర్మన్ రవీందర్ నాయక్ వారికి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టి బాధ్యతలు అప్పగించి శాలువాతో ఘనంగా సన్మానించినారు.సన్మానించిన వారిలో సీనియర్ డైరెక్టర్ లావుడియా రాజు నాయక్,బానోత్ ఆనందలక్ష్మి,డైరెక్టర్ టీ ఫణి నాయక్,జి వీరస్వామి,వినోద్ కుమార్,స్వామి,అనిల్,శివ,సోమేశ్వర్,జి శ్రీనివాస్ వీళ్లను శాలువాతో నేమ్ ప్లేట్లతో ఎవరి సీట్లను వారికి కేటాయించి ఆకృతి డెవలపర్స్ కంపెనీగా ప్రమోట్ చేయడం జరిగినది.ఇందులో పాల్గొన్నవారు. జి శ్రీనివాస్,మోహన్ నాయక్,సుమన్ నాయక్,భావన చౌదరి మొదలైన వారు పాల్గొన్నారు.



