:మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్.
కోదాడ,జూన్ 20(మనం న్యూస్): మండల పరిధిలోని గుడిబండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి కుక్కడపు ఖాజా మాతృమూర్తి కుక్కడపు కోటమ్మ రెండు రోజుల క్రితం మరణించగా శుక్రవారం వారి చిన్న ఖర్మ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని కోటమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కోటమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని, పార్టీ పరంగా వ్యక్తిగతంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ ముత్తవరపు రమేష్, కూచిపూడి మాజీ సర్పంచ్ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు, మాజీ మండల కో అప్షన్ సభ్యులు షేక్ ఉద్ధండు, మండల యూత్ ఉపాధ్యక్షులు అంబడిపూడి రవి కుమార్, యరగాని శ్రీను, కుక్కడపు ఖాజా, కాకుమాను కోటిరెడ్డి, షేక్ రఫీ, కిరణ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
కన్నతల్లిని కోల్పోవడమంటే సర్వం కోల్పోవడమే
:మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్.
Mbmtelugunews//కోదాడ,జూన్ 20(ప్రతినిధి మాతంగి సురేష్):మండల పరిధిలోని గుడిబండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి కుక్కడపు ఖాజా మాతృమూర్తి కుక్కడపు కోటమ్మ రెండు రోజుల క్రితం మరణించగా శుక్రవారం వారి చిన్న ఖర్మ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని కోటమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కోటమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని, పార్టీ పరంగా వ్యక్తిగతంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింతా కవిత రాదారెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ ముత్తవరపు రమేష్, కూచిపూడి మాజీ సర్పంచ్ మండల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నాయుడు, మాజీ మండల కో అప్షన్ సభ్యులు షేక్ ఉద్ధండు, మండల యూత్ ఉపాధ్యక్షులు అంబడిపూడి రవి కుమార్, యరగాని శ్రీను, కుక్కడపు ఖాజా, కాకుమాను కోటిరెడ్డి, షేక్ రఫీ, కిరణ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.